పార్టీకి కష్టపడిన వాళ్లకి జగనన్న గుర్తిస్తాడు:కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మణి గాంధీ

0
286

రాష్ట్రంలో జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కష్టపడిన వాళ్లని మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ గుర్తిస్తారని కోడుమూరు సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి అన్నారు శనివారం ఆయన మాట్లాడుతూ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ గా కోట్ల హర్షవర్ధన్ గారిని మరియు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా మణిగాంధీ నియమించినందుకు జగనన్నకు ధన్యవాదాలు తెలియజేశారు ఇదేవిధంగా రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లు ప్రతిష్టాత్మక తీసుకొని కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ జెండాను రెప్పలాడిస్తామన్నారు కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ ముందుగా మాజీ కూడా చైర్మన్ హర్షవర్ధన్ గారికి పూల బొకే ఇచ్చి ధన్యవాదాలు తెలియజేశారు ఆయన మాట్లాడుతూ ఈ పదవి రావడానికి నాకు ఈ కారుకులైన కోఆర్డినేటర్ సజ్జల గారికి జిల్లా అధ్యక్షుడు ఎస్ వి మోహన్ రెడ్డి గారికి సమన్వయకర్త మాజీ కూడా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా వైసీపీ పార్టీని అందరి సహకారంతో మరొకసారి కోడుమూరులో జెండా ఎగరేస్తామని మా పైన నమ్మకం ఉంచి ఈ పదవిని ఇచ్చారని ఆ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మౌలాలి చైర్మన్ జులుపాల వెంకటేశ్వర్లు కార్పొరేటర్ రాజేశ్వర్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి రైతు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పట్టణ కన్వీనర్ ఆబెల్ మాజీ మార్కెట్ డైరెక్టర్ శేఖర్ నాయకులు అలీ నాగరాజ్ శీను కృష్ణ పాల్గొన్నారు*

Search
Categories
Read More
Telangana
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
By Terli Ashok 2026-02-04 11:20:27 0 552
International
Breaking News from Iran
ఇరాన్‌ మీడియా సంచలన ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎఫ్-15ఈ యుద్ధ...
By Terli Ashok 2026-04-03 17:40:30 0 350
Andhra Pradesh
జిల్లా ఉప కలెక్టర్ గారికి ఓ పాస్టర్ వేడు కోలు
విశాఖ పట్నం మధుర వాడ లో నివాసం ఉండే రత్న కుమారి సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్య క్రమం లో జిల్లా ఉప...
By Mobbu Venkatramana 2026-03-31 16:25:33 0 210
Andhra Pradesh
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి జన్మదినం సందర్భంగా వీరభద్ర స్వామి గుడిలో విశేష పూజలు
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాయచోటి పట్టణం నందు...
By Benguluri Madhubabu 2026-03-20 11:36:02 0 173
Andhra Pradesh
భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా సృజనా చౌదరి ఆలయ సిబ్బందికి అభినందనలు
భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భముగా విజయవాడ వన్ టౌన్ ఎమ్మెల్యే శ్రీ సుజన చౌదరి గారు శ్రీ...
By Rajini Kumari 2025-12-16 11:15:56 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com