స్వాతి.మే నెల 22. 05,2025 రోజున ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది

0
767

తెలంగాణ స్టేట్

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం షాబాద్ గ్రామానికి చెందిన.ఎస్ స్వాతి.మే నెల 22. 05,2025 రోజున ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది,ఇప్పటివరకు అనగా 26,07,2025 - తేదీ వరకు ఇప్పటివరకు తన ఆచూకీ లభించలేదు.పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాము.అయినా కూడా వారికి కూడా ఎలాంటి సమాచారం లభించలేదు.ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె ఎక్కడైనా కనిపించినచో దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి గాని మరియు పోలీస్ నెంబర్ 100 - కి గాని ఈ క్రింద ఉన్న నెంబర్- 9989792750 -కి గాని సమాచారం అందించగలరు.అలాగే తన వెంబడి ఎవరున్నా కూడా పట్టుకోగలరని కోరుచున్నాను ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రాలో కానీ ఎక్కడ కనిపించినా గానీ పోలీసువారికి సమాచారం అందించగలరు. అలాగే ఈ సందేశాన్ని ప్రతి గ్రూపులో పంపించగలరని కోరుచున్నాను. మీరు చేసే ఈ చిన్న పని పోలీసు వారికి ఎంతో సహాయం అవుతుంది. తను ఎక్కడ ఉన్నా ఏ జిల్లాలో ఉన్న .ఏ మండలంలో ఉన్నా కూడా ఏ ఊరిలో ఉన్నా కూడా ఏ ఇంటిలో ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది..అలాగే మీకు తెలిసిన మరిన్ని గ్రూపులలో కూడా పంపించగలరు.

Search
Categories
Read More
Telangana
కంట్రీమేడ్ ఫిష్టల్స్ ను అమ్మడానికి ప్రయత్నిస్తున్న కంత్రి గాళ్లను అరెస్టు చేసిన పోలీసులు.
  మల్కాజ్గిరి జిల్లా/ ఎల్బీనగర్.    రాఖీ పండుగకు తన సొంత ఊరు బీహార్ కు వెళ్లి...
By Sidhu Maroju 2025-08-14 16:50:59 0 551
Telangana
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
*_ఒకే కుటుంబానికి చెందిన 9మంది దుర్మరణం_* *_మధ్యప్రదేశ్​ రాష్ట్రంలో ఝబువా జిల్లాలో బుధవారం...
By Vadla Egonda 2025-06-04 06:03:15 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com