అగ్రహారంలో అంకాళా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట, జనసేన నేతల భాగస్వామ్యం.

0
118

అన్నమయ్య జిల్లా నిమ్మలపల్లి మండలం అగ్రహారం గ్రామం నాయనవారిపల్లిలో ఆదివారం శ్రీ అంకాళా పరమేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మదనపల్లె జనసేన నాయకులు రాంమోహన్, నరేంద్ర, అజయ్, హరి, ఆలయ కమిటీ సభ్యులు తరుణ్, శ్రీనాథ్, ప్రవీణ్ తదితరులు అమ్మవారి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మహోత్సవం ఘనంగా జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: జనసేన సభ్యత్వం కుటుంబానికి భరోసా: ఎన్. వి. ఆర్
పుంగనూరు మండలం, చదళ్ల గ్రామంలో జనసేన పార్టీ నేత వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం...
By Kothuru Murali 2026-02-25 09:47:49 0 184
SURAKSHA
Police Solve Murder Case in Nagarkurnool District
In a tragic incident in Avanja village, Nagarkurnool district, Ammapalli Yadaiah (50) was...
By Kalaga Sailaja 2026-06-27 04:32:27 0 88
SURAKSHA
AP Police Yoga Andhra 2026 Mass Fitness Drive Success
 Yoga Andhra 2026 campaign lo 5000+ AP Police personnel participate chesaru. Daily yoga...
By Kalaga Sailaja 2026-07-01 04:52:55 0 114
Andhra Pradesh
మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి నారాయణ
అమ‌రావ‌తి...   మున్సిప‌ల్,పంచాయ‌తీ రాజ్ శాఖ అధికారుల‌తో మంత్రి...
By Rajini Kumari 2026-02-23 14:16:46 0 226
SURAKSHA
Telangana Police: A Steadfast Commitment to Service, Safety, and Humanity
The Telangana Police transcends the traditional role of maintaining law and order, acting as a...
By Kalaga Sailaja 2026-06-24 05:13:31 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com