రైల్ కళారంగ్ లో జరిగిన రోజ్ గార్ మేళకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

0
1K

సికింద్రాబాద్: యువతే మన భారతదేశానికి బలం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు... సికింద్రాబాద్ లోని రైల్ కళారంగ్ లో జరిగిన రోజ్ గార్ మేళా లో కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు... మోడీ కలలు కంటున్న వికసిత భారత్ 2047 లక్ష్యాలను చేరుకోవడం లో యువత పాత్ర కీలకం అన్నారు... ఇప్పటివరకు 15 విడతలలో దేశ వ్యాప్తంగా సుమారు 10లక్షల 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని,  ఈరోజు మరో 51 వేల మందికి కేంద్ర విభాగాలలో నియామక పత్రాలు అందచేయడం సంతోషంగా ఉందన్నారు.. ఉద్యోగాల కోసం వేచి చూడటం కన్నా ఉద్యోగాలను సృష్టించేలా యువతను ప్రోత్సహించాలి..అనేది మోడీ గారి ఆలోచన అని కిషన్ రెడ్డి అన్నారు.

Search
Categories
Read More
Telangana
ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ |
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో, నామినేషన్లు దాఖలైన...
By Bhuvaneswari Shanaga 2025-10-10 09:37:19 0 26
Telangana
దూలపల్లి PACS కు ISO & HYM సర్టిఫికేషన్. అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్
దూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ISO & HYM సర్టిఫికేషన్ అందుకున్న సందర్భంగా...
By Sidhu Maroju 2025-07-02 09:32:27 0 957
Telangana
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం. ఎమ్మెల్యే శ్రీ గణేష్.
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడం వల్ల కాలనీలలో చిన్న చిన్న సమస్యలు కూడా...
By Sidhu Maroju 2025-06-04 17:11:41 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com