బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి మరియు తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి గారి జన్మదిన వేడుకలు

0
274

బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి మరియు తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి గారి జన్మదిన వేడుకలు

బాపట్ల: బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి మరియు తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి గారి జన్మదిన వేడుకలు  జనసేన పార్టీ నాయకులు విన్నకోట సురేష్ గారి ఆధ్వర్యంలో పటేల్ నగర్ జనసేన పార్టీ ఆఫీసులో చేయడం జరిగినది పాల్గొన్నవారు టిడిపి బాపట్ల టౌన్ ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాస్ కుమార్ జనసేన పార్టీ కర్లపాలెం మండల అధ్యక్షుడు మరియు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గొట్టిపాటి శ్రీకృష్ణ బాపట్ల మండల అధ్యక్షుడు దాసరి ఏసుబాబు కారుమూరి ఆంజనేష్ పసుపులేటి మహేష్ తిరుమలశెట్టి దయాసాగర్  కొక్కిర్యాల రాజేంద్ర చిలకల సురేంద్ర బాబు విజయరావు నరేష్ సాంబ సతీష్  కంచర్లపల్లి నరేంద్ర కూచిపూడి దయాసింగ్ కూటమి నాయకులు పాల్గొన్నారు

 

#నరేంద్ర

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బస్సు
పుంగనూరు పట్టణంలో శనివారం రాత్రి కొత్త ఇండ్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భాను ప్రకాష్ (26) అనే...
By Kothuru Murali 2026-05-31 16:16:51 0 123
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల...
By Chunarkar Jagadeesh 2026-08-24 23:57:59 0 324
Andhra Pradesh
ఈరోజు రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్
ఈరోజు రాయచోటి మండలం మంత్రి స్వగ్రామ్ అయినటువంటి బోరెడ్డి గారి పల్లి లో ప్రజా దర్బార్ నిర్వహించారు...
By Benguluri Madhubabu 2026-02-02 06:43:13 0 299
Telangana
భారీగా హవాలా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.|
సికింద్రాబాద్ : బోయిన్ పల్లి ప్రాంతంలో కారు టైరులో, సీట్ల కింద తరలిస్తున్న రూ.4 కోట్ల  నగదు...
By Sidhu Maroju 2025-12-05 10:38:45 0 363
Telangana
శ్రీగణేష్ జోక్యంతో సద్దుమణిగిన అంబేద్కర్ విగ్రహ వివాదం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మారేడ్‌పల్లి వాల్మీకి నగర్‌లో అంబేద్కర్ విగ్రహంపై నెలకొన్న...
By Sidhu Maroju 2026-04-13 08:58:10 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com