నిజామాబాద్

0
160

అశోక్ టవర్స్ మరియు విజేత టవర్స్ ప్రాంతాలలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య పరిష్కారం.

అశోక్ టవర్స్ మరియు విజేత టవర్స్ పరిసర ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ బ్లాక్ కావడంతో గత కొన్ని రోజులుగా మురుగు నీరు నిల్వ ఉండి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్య నా దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులు మరియు సిబ్బందితో సమన్వయం చేసి అవసరమైన చర్యలు చేపట్టించాను. వారి సహకారంతో డ్రైనేజ్ లైనును పూర్తిగా శుభ్రపరచించి, బ్లాక్‌ను తొలగించి సమస్యను విజయవంతంగా పరిష్కరించడం జరిగింది.

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాల నిర్వహణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను అని అయన అన్నరు. 

నాగొల్ల లక్ష్మీనారాయణ

19వ డివిజన్ కార్పొరేటర్

జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి

Search
Categories
Read More
Andhra Pradesh
17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ పదవీకాలం ముగియడంతో మంగళవారం ఆయనను వారు ఘనంగా సన్మానించిన ప్రజలు
చీరాల: చీరాల 17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ ఆధ్వర్యంలో తమ వార్డు ఎంతగానో...
By Gadiyapudi Narendra 2026-03-17 06:45:53 0 947
Andhra Pradesh
స్పందన కార్యక్రమం కు పోటెత్తిన జనం – కలెక్టరేట్ కిటకిట.
మదనపల్లిలోని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వేలాది మంది...
By Pagadala Venkateswar 2026-02-02 07:21:58 0 185
SURAKSHA
ప్రమాదాల్లో ప్రాణదాతలుగా తెలంగాణ పోలీసులు!
డ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తెలంగాణ పోలీసులు ‘గోల్డెన్ అవర్’లో సకాలంలో...
By Kalaga Sailaja 2026-06-30 07:31:59 0 162
Andhra Pradesh
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నరసాపూర్ నుండి గుడివాడ వరకు వందే భారత్ రైలు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖులు
*నరసాపురంలో సందడి చేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము....*   *కేంద్ర మంత్రి భూపతి రాజు...
By Rajini Kumari 2025-12-15 11:00:12 0 413
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com