దరిద్ర దేవతను వెళ్లగొట్టిన మద్దిపడగ.. గ్రామం లోకి లక్ష్మీదేవి ఆహ్వానం !!..
Posted 2026-02-08 01:21:59
0
538
కడం మండలం మద్దిపడగ దరిద్ర దేవత (జెట్టక్క)ను తరిమికొట్టి, లక్ష్మీదేవిని ఆహ్వానించే ప్రాచీన ఆచారాన్ని గ్రామస్తులు ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. పాత చీపుర్లు, చాటలతో, పాత బట్టలతో ఊరంతా ఊరేగుతూ , దరిద్రం దూరమై సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటు . ఈ వింత సంప్రదాయం ద్వారా వ్యక్తిగత, గ్రామీణ సమస్యలు తొలగిపోవాలని జెట్టక్క వెళ్లిపో. వెళ్లిపో.. లక్ష్మీదేవిరా మా ఊర్లోకి త్వరగా రా అంటూ.. గ్రామశివారు వరకు డప్పు చప్పుళ్లతో ర్యాలీ తీశారు,ఇలా చేస్తే ఇంట్లో ని దరిద్రమే కాదు ఒంట్లోని ఊరిలోని దరిద్రం కూడా దూరం అవుతుందని . జెట్టక్క మళ్లీ రాకు అంటూ గుడ్ బై చెప్పేసి పుణ్య స్నానాలు ఆచారించారు..
# saketh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం
వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్...
యువతి ఆత్మహత్య కేసు ఆరుగురు అరెస్ట్
యువతి ఆత్మహత్య కేసు – ఆరుగురు అరెస్ట్
విశాఖపట్నం , ఆరిలోవ :...
గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి_ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్.
గుంటూరు పట్టణం తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిస్తూ గుంటూరు పట్టణం తూర్పు...
ఉత్తరాంధ్రను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
ఉత్తరాంధ్రను కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కోట అప్పన్న, పట్టణ...
Geetanjali Khandelwal IPS: Championing Smart Policing
A dynamic IPS officer of the AGMUT Cadre whose leadership, professionalism, and commitment to...