పుంగనూరు సంతలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి
Posted 2026-06-02 15:22:57
0
106
చిత్తూరు జిల్లా పుంగనూరులో సోమవారం జరిగిన వారపు సంతలో కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. దిగుబడులు తగ్గడంతో మునగ, వంకాయ, బీరకాయ, ముల్లంగి, బెండకాయ, క్యాప్సికమ్ వంటివి కిలో రూ.60 పలికాయి. తెల్లగడ్డలు, అల్లం రూ.160, బీన్స్, క్యారెట్ రూ.80, పచ్చిమిర్చి రూ.40, ఆలుగడ్డ రూ.30, టమోటా, ఎర్రగడ్డలు రూ.25 చొప్పున ధరలు నమోదయ్యాయి. ఈ ధరల పెరుగుదల వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అందరి భాగస్వామ్యంతో అమలు చేయాలి: మంచిర్యాల కలెక్టర్
'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక '99 రోజుల కార్యచరణము అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పకడ్బందీగా...
అన్నమయ్య జిల్లా డ్రోన్ కు దొరికేస్తాను జాగ్రత్త
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నేరగాళ్లపై పోలీసులు నిఘా పెంచారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అదేశాలతో...
సెయింట్ పీటర్స్ చర్చ్ వారికి మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు శుభాకాంక్షలు
విజయవాడ
25-12-2025
ప్రచురణార్థం
క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి...
మదనపల్లె విలేఖరి గంగాధర్ గుండెపోటుతో మృతి.
మదనపల్లెకు చెందిన విలేఖరి గంగాధర్ గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను స్థానిక...
హైదరాబాద్‌లో మరో అద్భుత పర్యాటక ప్రదేశం
చరిత్ర, సంస్కృతి, ఆధునికతలకు నెలవైన హైదరాబాద్‌లో మరో అద్భుత పర్యాటక ప్రదేశం అందుబాటులోకి...