అన్నమయ్య జిల్లా డ్రోన్ కు దొరికేస్తాను జాగ్రత్త
Posted 2026-01-15 07:59:33
0
211
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నేరగాళ్లపై పోలీసులు నిఘా పెంచారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అదేశాలతో పాడుబడిన ఇళ్లు, నిర్మానుష్య ప్రాంతాలపై డ్రోన్ కెమెరాతో ఓ కన్ను వేశారు. గంజాయి, పేకాట, ఈవ్‌టీజింగ్‌లకు ఈ కెమెరాతో చెక్ పెడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడాన్ని సైతం డ్రోన్ కెమెరాతోనే గుర్తించి ఈఛలాన్ వేస్తున్నారు. మీరు చిన్న తప్పు చేసినా ఈ డ్రోన్ కెమెరాకు దొరికేస్తారు. బీ కేర్‌ఫుల్..!
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మంచిర్యాల్: ఎక్కువ కేసులు పరిష్కారానికి సహకరించాలి..
ఈనెల 18 న నిర్వహించునున్న ప్రత్యేక లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారానికి సహకరించాలని జిల్లా...
ఎన్టీఆర్ జిల్లా డిసెంబర్ 15 2025 ఇంధన పొదుపు తో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు
*పత్రికా ప్రకటన*
*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 15, 2025*...
స్వాతంత్ర సమరయోధురాలు ముప్పాళ్ళ అరుంధతి దేవి గారు కన్నుమూశారు..
1930 దశకంలో గాంధీ మహాత్ముని పిలుపుమేరకు ఉన్నవ లక్ష్మీనారాయణ లక్ష్మీబాయమ్మ, వావిలాల గోపాలకృష్ణయ్య...
పుంగనూరులో నూతన ఆటో స్టాండ్ ప్రారంభం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని కోనేటిపాళ్యం వద్ద జై శ్రీరామ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు...
V.D. Satheesan Named Kerala’s 24th Chief Minister
The Congress High Command officially ended ten days of political suspense by naming V.D....