సెయింట్ పీటర్స్ చర్చ్ వారికి మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు శుభాకాంక్షలు

0
323

విజయవాడ

25-12-2025

 

ప్రచురణార్థం

 

క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

 

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

 

స్థానిక తారాపేటలోని సెయింట్ పీటర్స్ కో-క్యాతడ్రాల్ ఆర్ సియం చర్చ్ నందు గురువారం నాడు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఫాదర్ దామాల విజయ్ కుమార్, సహాయ గురువు ఫాదర్ మణిహర్ ప్రత్యేక ప్రార్ధనలు చేసి ప్రభువు ఆశీర్వాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

 

ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏసు ప్రభువు జన్మించిన రోజున క్రిస్మస్ పండు జరుపుకుంటారని ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. ఏసు ప్రభువు కృప కటాక్షాలు ప్రజలందరి పై ఉండాలని ప్రజలందరికి మేలు జరగాలని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో వర్ధిలాలని కోరుకున్నారు. ఏసు ప్రభువు అశీసులు దీవెనలు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబానికి వారి పరివారానికి మంచి జరగాలని కోరుకున్నారు. 

 

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శిరంశెట్టి పూర్ణచంద్రరావు, గోదావరి గంగ తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
అయ్యప్ప స్వామి వారిని పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి గారు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కోటమలై కొండపై వెలసిన శ్రీ అయ్యప్ప స్వామిని గురువారం మాజీ...
By Kothuru Murali 2026-01-02 05:24:26 0 219
Andhra Pradesh
పోలీసుల కళ్లు గప్పి 8 నెలలుగా తప్పించుకున్న యువకుడు.
మాదకద్రవ్యాల వ్యాపారం కేసులో గత 8 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న యువకుడు...
By SivaNagendra Annapareddy 2026-06-12 13:53:02 0 302
Andhra Pradesh
కలెక్టర్ ఆఫీస్ ముందు రోడ్డు లో అడ్డంగా. వేరు శెనగ వ్యా పారం
దేశంలోనే విశాఖ నగరాన్ని అతి సుందరి క రణంగా తీర్చి దిద్ద లని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు...
By Mobbu Venkatramana 2026-01-23 05:06:24 0 680
Telangana
నిజామాబాద్: సీఎస్ఐ చర్చి లో ప్రధానులు
జిల్లా లోని CSI చర్చి లో శుక్రవరం  గుడ్‌ఫారిడే సందర్బంగా  ప్రతేక ప్రార్థన లూ...
By Sadaq Sadaq 2026-04-03 18:37:51 0 477
Andhra Pradesh
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం....
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం.... చీరాల: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు...
By Gadiyapudi Narendra 2026-01-01 12:05:33 0 421
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com