పుంగనూరు: ప్రమాదంలో గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి

0
199

అన్నమయ్య జిల్లా, సోమల మండలం, రాంపల్లి గ్రామానికి చెందిన రామ్ చరణ్ (21) ఈనెల 19న ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, ఫిరింగులు గుట్ట సమీపంలో టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని సదుం ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాంచరణ్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని శవ పరీక్షకు పంపడం జరిగింది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
స్థానిక ఎన్నికలే లక్ష్యం.. ఎన్డీయే సమన్వయ కమిటీ కీలక భేటీ.
  ఎన్నికల సన్నద్ధత, భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయంపై విస్తృత చర్చ క్షేత్రస్థాయిలో ఐక్యంగా...
By Pagadala Venkateswar 2026-09-04 06:20:42 0 106
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పలువురు సి ఐ లు బదిలీలు.
అన్నమయ్య జిల్లాలో పలువురు సబ్-ఇన్స్పెక్టర్లు (సీఐలు) బదిలీ అయ్యారు. కర్నూల్ రేంజ్ డిఐజి కోయ...
By Pagadala Venkateswar 2026-02-10 04:26:57 0 185
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో డాక్టర్ సనత్ రెడ్డి, డాక్టర్ పావని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి శుక్రవారం ప్రారంభమైంది.
మదనపల్లె: అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లె పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధ్య మల్టీ స్పెషాలిటీ...
By Pagadala Venkateswar 2026-08-29 05:32:16 0 63
Bharat Aawaz
Article 11 – Citizenship Laws Are in the Hands of Parliament
What Is Article 11 All About? While the Constitution (Part II) talks about who is a...
By Citizen Rights Council 2025-06-26 12:56:38 0 2K
Andhra Pradesh
బీసీల అభ్యున్నతికి ఐలాపురం వెంకయ్య చేసిన సేవలు చిరస్మరణీయం
*ప్ర‌చుర‌ణార్ధం* *23-02-2026*   బిసిల‌ అభ్యున్నతికి ఐలాపురం...
By Rajini Kumari 2026-02-23 10:30:12 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com