పుంగనూరులో నుజ్జు నజ్జు అయిన ద్విచక్ర వాహనం
Posted 2026-01-17 12:44:22
0
224
శుక్రవారం రాత్రి పుంగనూరు పట్టణంలో పుంగమ్మ చెరువు కట్టపై పుంగనూరు నుంచి బైరెడ్డిపల్లికి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని షిఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో నుజ్జు నుజ్జయింది. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న తరుణ్ కింద పడటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు విచారణలో వెల్లడి కానున్నాయి.# కొత్తూరు మురళి
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లెలో బాలిక హత్య కేసులో నిందితుడి తల్లి ఉద్యోగం తొలగింపు.
మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య కేసులో సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కులవర్ధన్ తల్లి...
పులిచర్లలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దిరెడ్డి
బుధవారం పులిచర్ల మండల కేంద్రంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి....
Nagaland Expands Rural Healthcare Infrastructure Access
Nagaland is continuing efforts to strengthen healthcare infrastructure in rural and remote areas...
Free Speech Hit: YouTuber Arrested at Saharanpur Site
In a troubling incident for independent digital media, local police in Saharanpur arrested a...
నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన
నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన
సారు మా పై దయాచూపండి
...