కార్మికుల క్షేత్రంలో జలకళ... సిరిసిల్ల మానేరువాగులో నిరంతరం గోదారమ్మ సేద
Posted 2026-03-24 02:08:33
0
226
తాగునీటికి తండ్లాడిన నేల.. సాగునీటి కోసం ఎదురుచూసిన సారవంతమైన భూమి.. మానేరు తప్ప మరో మార్గం లేని మైదాన ప్రాంతానికి.. పరవళ్లు తొక్కుతూ ఎదురొచ్చిన గోదావరి..కార్మికుల క్షేత్రంలో జలకళ..కరవుతీరి పాడిపంటలు, పసిడి రాశులతో కళకళ.. 'ప్రపంచ జల దినోత్సవం' శుభాకాంక్షలతో.. సిరిసిల్ల మానేరువాగులో 'నిరంతరం గోదారమ్మ సేద తీరేలా చూడాలని ఆకాంక్ష..'
కాళేశ్వరం నీళ్లు.. నా నేలను తాకిన తొలినాళ్లలో.. నాలో ఉప్పొంగిన భావోద్వేగం..💧💧💧
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జూబ్లీహిల్స్ లో ఓట్ చోరి : సుముటోగా స్వీకరించి విచారణ కు ఆదేశించిన ఆర్.వి. కర్ణన్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఓట్ చోరీ బాగోతంపై విచారణకు ఆదేశించిన ఎన్నికల అధికారి ఇటీవల ఓట్లు నమోదు...
బెల్లంపల్లి ఎంమ్మెల్యే గడ్డం వినోద్ పర్యటన వివరాలు
11 వ తేదీ శనివారం రోజున బెల్లంపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారి పర్యటన...
భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు.
భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
Andhra
AP High Court key ruling...
CRPF RAISING DAY
దేశ సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణలో మహోన్నతమైన సేవలు అందిస్తూ, ధైర్యం, క్రమశిక్షణ, త్యాగానికి...
గోషామహల్‌లో డబుల్ బెడ్‌రూం పట్టాల పంపిణీ.|
"మంత్రులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్"
హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో గురువారం...