బెల్లంపల్లి ఎంమ్మెల్యే గడ్డం వినోద్ పర్యటన వివరాలు

0
226

11 వ తేదీ శనివారం రోజున బెల్లంపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారి పర్యటన వివరాలు .ఉ:10:00.గం.లకు వేమనపల్లి మండలంలోని సురారం గ్రామపంచాయితీలో నూతన గ్రామపంచాయితీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు ఉదయం .10:30 .గం.లకు వేమనపల్లి మండలంలోని నాగారం గ్రామపంచాయితీలో నూతన గ్రామపంచాయితీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు కళ్యాణలక్ష్మి ,షాదిముబారక్ లబ్దిదారులకు చెక్కులపంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.మ:12:00.గం.లకు బెల్లంపల్లి మండలంలో నూతనంగా నిర్మించిన కేజీబీవీ జూనియర్ కాలేజ్ తరగతి గదులు ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.సా.4:30 గం.లకు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి మున్సిపాలిటీ మరియు బెల్లంపల్లి మండలంలోని కళ్యాణలక్ష్మి ,షాదిముబారక్ లబ్దిదారులకు చెక్కులపంపిణీ కార్యక్రమం లో పాల్గొంటారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం బెల్లంపల్లి నియోజకవర్గంలోని అంగన్ వాడి టీచర్లకు సెల్ ఫోన్ పంపిణి కార్యక్రమంలో పాల్గొంటారు.కావున ఈ కార్యక్రమంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు , సర్పంచులు, తాజామాజీ ప్రజాప్రతినిధులు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: అసెంబ్లీలో పవన్ కల్యాణ్ ఛాంబర్ కు వెళ్లి కలిసిన నారా లోకేశ్.
ఈరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా తాజా...
By Pagadala Venkateswar 2026-02-11 06:46:25 0 212
SURAKSHA
సైబర్ నేరాల నియంత్రణలో ఏపీ పోలీసుల ముందడుగు
సైబర్ నేరాల నియంత్రణలో ఏపీ పోలీసుల ముందడుగు: ఏపీ పోలీసులు 'ఏపీ సైబర్ గార్డ్' మరియు 'సైబర్ వార్...
By Kalaga Sailaja 2026-06-26 07:32:57 0 112
Andhra Pradesh
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలు పరామర్శించిన వైఎస్ఆర్సిపి నేతలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాల్ని పరామర్శించిన వైఎస్ఆర్ సిపి నేతలు...
By Rajini Kumari 2026-06-09 12:38:13 0 398
Andhra Pradesh
ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి
గ్రామాలలో ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం పిరిడిలో...
By Boiena Rajesh 2026-04-01 23:51:49 0 238
Andhra Pradesh
పుంగనూరులో ఈనెల 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
పుంగనూరులోని టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 23వ తేదీ నుండి వార్షిక...
By Kothuru Murali 2026-02-18 07:29:37 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com