అన్నదాతకు అండగ చంద్రన్న ఐటీడీపీ నియోజకవర్గ నాయకులు
Posted 2026-03-20 05:37:39
0
234
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సూచనల మేరకు రాయచోటి నియోజకవర్గం లో రాయచోటి టౌన్ లో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఐ టి డి పి నాయకులు నాగభూషణ్ రెడ్డి కాశినేని మహేంద్ర నాయుడు రామ్మోహన్ సునీల్ రామాoనుజులు వీరమళ్ళు నాయుడు శ్రీహరి నాయుడు పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది రాబోయే రోజుల్లో రైతులకు మరెన్నో సాంకేతిక పరికరాలతో సులువుగా వ్యవసాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ప్రజలకు వివరించడం జరిగింది
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ. 2.58కోట్లు పోగొట్టుకున్న మాజీ ఐపీఎస్ భార్య.|
హైదరాబాద్ : సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.2.58 కోట్లు పోగొట్టుకున్న మాజీ ఐపీఎస్ జేడీ...
Ladakh Excise Policy Sparks Widespread Public Protest
A wave of local opposition is sweeping across Ladakh following the introduction of a new excise...
డా. గొట్టిపాటి లక్ష్మీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి, ముండ్లమూరు నూతన ఎస్సై
డా. గొట్టిపాటి లక్ష్మీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి, ముండ్లమూరు నూతన ఎస్సైలు
దర్శి,...
గంటల వ్యవధి లో కనబడని పిల్లవాడిని కనుగొన్న ఎస్ ఐ శివకుమార్ యాదవ్* *పిర్యాదు అందిన వెంటనే స్పందించిన ఎస్ ఐ*
నిన్న అనగా సోమవారం పిట్టలవానిపాలెం మండల పరిధి లోని ఖాజీపాలెం గ్రామానికి చెందిన నాగ సాయి అనే...
సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల రజతోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం.
వేటపాలెం: వేటపాలెంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్...