ఫ్రీ బస్సు పెట్టు.. సీఎం సీటు పట్టు

0
160

దక్షిణాది రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అదే 'మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం'. ఒకప్పుడు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన ఈ ఉచిత ప్రయాణ హామీ, ఇప్పుడు మ్యానిఫెస్టోల్లో తిరుగులేని 'మాస్టర్ స్ట్రోక్'గా మారింది. ఇప్పటికే మూడు ప్రధాన రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఈ పథకం, సోమవారం వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మరిన్ని రాష్ట్రాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.

‎తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన 'మహాలక్ష్మి' పథకం అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. 2026 ఫిబ్రవరి నాటికి సుమారు 273 కోట్ల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు దాదాపు రూ. 10,000 కోట్ల వరకు ఆర్థిక వెసులుబాటు కలిగింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణ శాతం 40% నుంచి ఏకంగా 67%కి పెరగడం ఈ పథకం విజయానికి నిదర్శనం.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి లో ఆస్తి కోసం మహిళపై దాడి.. ఆత్మహత్యాయత్నం.
మదనపల్లి మండలం బొగ్గిటివారిపల్లెలో ఆదివారం ఆస్తి వివాదం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది....
By Pagadala Venkateswar 2026-02-01 10:42:36 0 181
SURAKSHA
సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు
సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు​కంటెంట్: ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు...
By Kalaga Sailaja 2026-06-30 09:14:11 0 129
Business & Finance
In market 5kgs cylinder available
*మార్కెట్లోకి 5 కేజీల గ్యాస్ సిలిండర్..!!*    గ్యాస్ సిలిండర్ అంటే ఇప్పటివరకు 14.2...
By G k Nookala 2026-04-05 13:18:43 0 261
Telangana
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం: ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ జోన్లపై జిల్లా ఎస్పీ నితికా పంత్ కీలక ఆదేశాలు!
🎤కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో...
By Chunarkar Jagadeesh 2026-05-31 09:46:33 0 723
Andhra Pradesh
క్రీడలలో సత్తా చాటిన బాపట్ల జిల్లా హెడ్ కానిస్టేబుల్. జాతీయ స్థాయిలో జరిగిన ఆల్ ఇండియా మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్–2026లో మూడు పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ సిహెచ్.నాగరాజు
క్రీడలలో సత్తా చాటిన బాపట్ల జిల్లా హెడ్ కానిస్టేబుల్. జాతీయ స్థాయిలో జరిగిన ఆల్ ఇండియా...
By Gadiyapudi Narendra 2026-01-09 15:45:43 0 294
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com