గుంటూరు పట్టణానికి ప్రముఖుల రాక
Posted 2026-01-02 12:39:06
0
259
* గుంటూరు పట్టణానికి ప్రముఖుల రాక
* గుంటూరు, జనవరి 2 : గుంటూరు పట్టణానికి పలువురు ప్రముఖులు రానున్నారు.
* మారిషస్ అధ్యక్షులు ధరమ్ బీర్ గోకుల్ (Dharambeer Gokhool, Hon’ble President of the Republic of Mauritius)
* ఈ నెల 3వ తేదీన పట్టణానికి రానున్నారు.
* 4వ తేదీ ఉదయం10.30 గంటలకు బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్ లో ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొంటారు.
* ఒడిశా గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు 3వ తేదీ సాయంత్రం 4.45 గంటలకు ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొంటారు.
* 5 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయం 10.30 గంటలకు ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొననున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి_ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్.
గుంటూరు పట్టణం తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిస్తూ గుంటూరు పట్టణం తూర్పు...
టెన్త్ విద్యార్థుల సర్టిఫికెట్ వివరాల సవరణకు గడువు పెంపు.
ఈ ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల సర్టిఫికెట్లలో మార్పులు, చేర్పుల కోసం...
Nizamabad
👮♂️ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి...
"Kevithuto Sophie, IPS: Leading Nagaland's Armed Police Force"
A seasoned 2011-batch IPS officer of the Nagaland Cadre, Kevithuto Sophie has risen from the...
ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
తిరుపతి జిల్లాగాజులమండ్యం పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ వి....