పుంగనూరు: బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై నిరసన

0
110

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణం ఎన్ఎస్ పేటకు చెందిన అక్రమ్, గుజరాత్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రోడ్డుపై నిరసన చేపట్టారు. ఈ సమయంలో, ఒక వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి యత్నించగా, స్థానికులు అడ్డుకున్నారు. ఘటన స్థలానికి సీఐ సుబ్బరాయుడు చేరుకున్నారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: విశేష అలంకరణలో దర్శనమిచ్చిన మారెమ్మ
పుంగనూరు పట్టణ ప్రజల ఆరాధ్య దైవం మారెమ్మ శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు...
By Kothuru Murali 2026-05-29 13:23:01 0 128
Andhra Pradesh
అగ్రహారంలో అంకాళా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట, జనసేన నేతల భాగస్వామ్యం.
అన్నమయ్య జిల్లా నిమ్మలపల్లి మండలం అగ్రహారం గ్రామం నాయనవారిపల్లిలో ఆదివారం శ్రీ అంకాళా పరమేశ్వరి...
By Pagadala Venkateswar 2026-04-27 05:37:29 0 121
Telangana
బి ఆర్ ఎస్ సభను ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ పెట్టడం జరిగింది....
   వరంగల్: వావ్ ఏం ప్లాన్ చేశారు...  భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ లోని 6 తేదీన...
By Gujile Ramu 2026-05-05 02:43:58 0 188
Telangana
ఇంటి స్థలాలు కై కలెక్టరేట్ ముట్టడి
ట్రాక్టర్ ఫై గుడిసె వేసి ఇంటి నమూనాలతో వినూత్న ప్రదర్శన   ఆందోళన ఉద్రిక్తం 40 మంది సిపిఐ...
By Bheeshman King 2026-07-01 10:57:24 0 523
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com