ఓ మహిళ ఆవేదన .
Posted 2026-02-23 15:04:22
0
300
తనకుపూర్వీకుల నుండి వచ్చిన మా పూరి గుడిసె స్థలములో ఇల్లు కట్టు కోవ లని మేము ప్రయత్ని స్తుంటే సింహా చలం దేవా దయ శాఖ అధికారులు అడ్డు పడుతున్నారు అని ప్రజా ఫిర్యాదు కార్యక్రమంలో భాగంగా సోమ వారం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వేప గుంట కు చెందిన కల్లు పల్లి లత గారు జిల్లా కలెక్టర్ ఎదుట కన్నీటి పరతమయ్యారు. త న భ ర్త ప క్ష పాత ము తో బాధ పడు తున్నా డ నీ. అటువంటప్పుడు కుటుంబ బాధ్యతలు నేనే చూసుకుంటున్నా నీ. ఈ సమయం లో భా ధలు ఎక్కువ అయ్యాయి అని చెప్పారు. 15-10-2025 న మా స్థలమునకు ప్రభుత్వం వారు పట్టా rc 05 pmay u/2024 ENGG /vsp ఇచ్చారని తన దగ్గర పట్టా మరియు ఇంటి పన్ను రసీదు కూడా ఉందని . తనకు న్యా యం చేసి . తనకు ఇల్లు కట్టు కోమని ఆదేశాలు జారీ చే యా లని తనకు అడ్డు పడు తున్నా వారి పై అధికారులు చర్యలు తీసుకో వాలని అన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Nithya Radhakrishnan, IPS: Leading with Courage & Duty
A dedicated IPS officer of the AGMUT Cadre, Nithya Radhakrishnan has built a reputation for...
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశం...
Tamil Nadu Advances Digital Governance and Citizen Services
Tamil Nadu continues to expand digital governance by enhancing online public services and...
మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై హైకోర్టుని ఆశ్రయించిన వైసీపీ
మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై హైకోర్టుని ఆశ్రయించిన వైసీపీ
ఏపీలోని 17 మెడికల్ కళాశాలలను పీపీపీ...
మార్కాపురం జిల్లా దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గారు మీ పింఛన్ల కార్యక్రమం
* *టిడిపి - జనసేన - కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం* :🙏
తేదీ : 28-02-2026, అనగా రేపు దర్శి...