పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గం లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు.

0
190

పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, ఉప్పరపల్లి, పులిచెర్ల, రొంపిచర్ల మండలాలలో ఆదివారం దివంగత నేత నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రొంపిచర్లలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా బాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఇతర ప్రాంతాలలో స్థానిక నాయకులు నిర్వహించారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
SURAKSHA
Shri P. Lalchhuanga, IAS: Leadership, Governance, and Public Service in Mizoram
An experienced AGMUT cadre IAS officer whose distinguished career reflects a steadfast commitment...
By Kalaga Sailaja 2026-07-30 12:46:12 0 112
SURAKSHA
Arpit Shukla: A Visionary IPS Leading Punjab Police Forward
The Journey Begins "Leadership in policing is not just about enforcing the...
By Fathima Safa 2026-08-01 04:24:56 0 184
Tripura
Major Drug Bust: 55,000 Cough Syrup Bottles Seized in Tripura
In a significant crackdown on narcotics smuggling, the Directorate of Revenue Intelligence (DRI)...
By Lokeshwari Panthadi 2026-07-03 04:43:34 0 117
Andhra Pradesh
వేటపాలెం సమీపంలో టాటా ఏసీ ఆటోలో అగ్ని ప్రమాదం తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం
చీరాల: చీరాల–ఒంగోలు జాతీయ  రహదారి 216పై వేటపాలెం మండలం సమీపంలో బుధవారం ప్రయాణిస్తున్న...
By Gadiyapudi Narendra 2026-02-05 13:09:24 0 226
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన గూడూరి ఎరీక్షణ బాబు గారు....
ఎన్టిఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు గారు... మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం...
By Chennaiah Kati 2026-01-31 14:32:52 0 280
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com