Bharat Aawaz
నర్సీపట్నంలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు: స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం శివపురంలో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన 'శ్రీ లలిత హాస్పిటల్' ను రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి పద్మావతితో కలిసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ ఆసుపత్రిలో 'ఆర్థో అండ్ స్పోర్ట్స్ కేర్' తో పాటు ప్రత్యేకంగా 'స్కిన్ మంత్ర' విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ సూర్యనారాయణ, ఆయన సతీమణి డాక్టర్ శ్రీదేవి, వారి కుమారుడు...
139 Views