Bharat Aawaz
ములగాడ టిడ్కో ‘ఎ’ బ్లాక్ లబ్ధిదారులకు తాళాల అందజేత.. సకల వసతులతో గృహప్రవేశం కల్పించిన ప్రభుత్వ విప్ గణబాబు
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ములగాడ పరిధిలోని ఏపీ టిడ్కో గృహ సముదాయంలో ‘ఎ’ బ్లాక్ (Block-A) లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, గౌరవ శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ఇంటి తాళాలను లాంఛనంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2018 నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కేవలం రూ.500 నామమాత్రపు రుసుముతో 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను...
135 Views