గోపాలపట్నంలోని కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) మాట్లాడారు
• సుప్రీంకోర్టు తీర్పు – ప్రభుత్వ చిత్తశుద్ధి:
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 105, 1065లను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై ఆయన స్పందించారు. రిజర్వేషన్లు 50...