Bharat Aawaz
ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం సందర్భంగా బుచ్చిరాజుపాలెం నిరాశ్రయుల వసతి గృహంలో ఆధార్ క్యాంప్, చీరల పంపిణీ
ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుచ్చిరాజుపాలెంలోని వీసా (VISA) & జివిఎంసి (GVMC) నిరాశ్రయుల వసతి గృహంలో ఆధార్ నమోదు శిబిరం మరియు వస్త్రాల (చీరల) పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్ నాయుడు (గణబాబు) గారి ఆధ్వర్యంలో, సామాజిక కార్యకర్త శ్రీమతి మమత గారి నేతృత్వంలో ఈ సేవా కార్యక్రమాలు జరిగాయి.  ఈ సందర్భంగా వసతి...
144 Views