Bharat Aawaz
విశాఖపట్నం క్రీడా రంగానికి నయా జోష్: గోపాలపట్నంలో అత్యాధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం
• రూ. 122.75 లక్షలతో అంతర్జాతీయ హంగులతో తీర్చిదిద్దిన జీవీఎంసీ • ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్, ప్రభుత్వ విప్ గణబాబు • మైదానంలోకి దిగి పికిల్‌బాల్, వాలీబాల్ ఆడిన ప్రజాప్రతినిధులు • క్రీడా మైదానాల అభివృద్ధిపై దిశానిర్దేశం చేసిన నేతలు   విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో క్రీడారంగానికి సరికొత్త జవజీవాలు చేకూరాయి. గోపాలపట్నం 92వ వార్డు పరిధిలోని చారిత్రాత్మక ఎస్.వి.ఎల్.ఎన్...
140 Views