• రజకుల జీవనోపాధి కోసం రూ. 19.65 లక్షలతో నూతన ‘ధోబీ ఘాట్’ ప్రారంభం
• నందమూరి నగర్ ప్రజల రాకపోకల కోసం రూ. 19.80 లక్షలతో బాక్స్ కల్వర్టు, సి.సి. రోడ్డు జాతికి ప్రారంభం
• మౌలిక సదుపాయాల కల్పనతోనే పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి: ఎమ్మెల్యే గణబాబు
విశాఖపశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీలో ప్రజల మౌలిక అవసరాలను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన...