Bharat Aawaz
రూ. 3.85 కోట్లతో శ్రీహరిపురం ఎంఐజీ కాలనీలో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్, ప్రభుత్వ విప్ గణబాబు
• షటిల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపిన ఎంపీ శ్రీభరత్, ప్రభుత్వ విప్ గణబాబు • విశాఖను రాష్ట్ర క్రీడా రాజధానిగా తీర్చిదిద్దడమే ధ్యేయం విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 60వ వార్డు, శ్రీహరిపురం ఎంఐజీ కాలనీ (వుడా కాలనీ)లో జీవీఎంసీ సాధారణ నిధులు రూ. 3.85 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన అత్యాధునిక "ఇండోర్ ట్రైనింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్" ను విశాఖపట్నం ఎంపీ శ్రీ మతుకుమిల్లి శ్రీభరత్...
164 Views