శ్రీ చక్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు మోహిని మోషన్ పిక్చర్స్ సంయుక్త సమర్పణలో, కె. గోపాలకృష్ణ రెడ్డి నిర్మాతగా రూపొందుతున్న నూతన చలన చిత్రం ఆదివారం విశాఖపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో ఘనంగా ప్రారంభమైంది. 'C/O కంచరపాలెం' చిత్రంతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ...