విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం (జంక్ ఏరియా)లో ఈరోజు మంగళవారం (06-10-2026) వరుణ యాగం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ శ్రీ ఎం. శ్రీభరత్ మరియు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గార్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఎంపీ, ఎమ్మెల్యే గార్లకు ఆలయ ధర్మకర్తలు, స్థానిక...