కడెం ; గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులకు ఆహ్వానం
Posted 2025-12-23 09:37:21
0
1K
తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షకు 5 తరగతి నుంచి 9 వ తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కడెం మండలం నచ్చనా ఎల్లాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శకుంతల ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు జనవరి 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 22 నా ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు..
# saketh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై స్పందించి నా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై రాష్ట్ర...
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత...
భారత్ అవాజ్ న్యూస్: 31 జూలై వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బిఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట...
నిజామాబాద్
ఈరోజు ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, తెలంగాణ ప్రభుత్వం...
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ క్లినిక్ ప్రారంభించిన కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ పి. జి. ఆర్. ఎస్....
భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.
మల్కాజిగిరి జిల్లా/ అల్వాల్. శ్రీకృష్ణుని జననం ఆయన జీవితమంతా ఓ అద్భుతం....