కడెం : 'మహాత్మా గాంధీ పేరుతోనే కొనసాగించాలి'

0
547

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కడెం మండలం ఉడుంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ గుప్తా అధ్యక్షతన సభ్యులు తీర్మానం చేశారు. సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా మాట్లాడుతూ.. గ్రామీణ పేదల జీవనాధారమైన ఈ చట్టాన్ని పాత పేరుతోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ తీర్మానాన్ని ఉన్నతాధికారులకు పంపనున్నట్లు వారు పేర్కొన్నారు.

# saketh

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ముగిసిన గంగమ్మ జాతర
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి ప్రారంభమైన గంగ జాతర బుధవారం రాత్రి...
By Kothuru Murali 2026-04-09 07:36:50 0 162
Telangana
రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేపట్టాలి: అదనపు కలెక్టర్
రామాయంపేట మండలం కాట్రియాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ గురువారం...
By Katiyala JeevanRaj 2026-05-14 12:30:40 0 325
Telangana
ఛలో అసెంబ్లీ SFI పిలుపు
పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో...
By Veeresh Kumar 2026-03-24 18:01:22 0 328
BMA
Sky Watchers: Citizens Exposing Illegal Sand Mining
Environmental journalists frequently lack the resources to monitor expansive riverbeds for...
By JoinBMA 2026-09-07 06:43:33 0 136
Madhya Pradesh
Healthcare Infrastructure and Public Health in Madhya Pradesh
Madhya Pradesh is strengthening its healthcare system through the expansion of medical...
By Fathima Safa 2026-06-23 07:25:38 0 272
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com