కడెం: జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్
కడెం మండలంలోని నచ్చని ఎల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి బ్లేస్సిన జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ శకుంతల, పీఈటీ సునిత తెలిపారు. APలోని తిరుపతిలో జరిగిన జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలో పాల్గొని ఉత్తమ ప్రతిభకనబర్చినట్లు పేర్కొన్నారు. # saketh
0 Comments 0 Shares 516 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com