కడెం ; గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులకు ఆహ్వానం
తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షకు 5 తరగతి నుంచి 9 వ తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కడెం మండలం నచ్చనా ఎల్లాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శకుంతల ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల  విద్యార్థులు జనవరి 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 22 నా ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఆసక్తి  గల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.. # saketh
0 Comments 2 Shares 760 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com