దరిద్ర దేవతను వెళ్లగొట్టిన మద్దిపడగ.. గ్రామం లోకి లక్ష్మీదేవి ఆహ్వానం !!..
కడం మండలం  మద్దిపడగ దరిద్ర దేవత (జెట్టక్క)ను తరిమికొట్టి, లక్ష్మీదేవిని ఆహ్వానించే ప్రాచీన ఆచారాన్ని గ్రామస్తులు ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. పాత చీపుర్లు, చాటలతో, పాత బట్టలతో  ఊరంతా ఊరేగుతూ , దరిద్రం దూరమై సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటు . ఈ వింత సంప్రదాయం ద్వారా వ్యక్తిగత, గ్రామీణ సమస్యలు తొలగిపోవాలని జెట్టక్క వెళ్లిపో. వెళ్లిపో.. లక్ష్మీదేవిరా మా ఊర్లోకి త్వరగా రా అంటూ.....
0 Comments 0 Shares 205 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com