మద్దిపడగ లో గవర్నమెంట్ పాఠశాల ప్రహరీ గోడ పనులు ప్రారంభం
Posted 2026-03-28 10:51:43
0
682
మద్దిపడగ లో ఈ రోజు పాఠశాల చుట్టూ ప్రక్కల ప్రహరీ గోడ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు.సర్పంచ్ పంజలా శకుంతల రామాగౌడ్ గ్రామ అభివృద్ధి ద్యేయమని సర్పంచ్ ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమలో ఉపసర్పంచ్ మరియు కార్యదర్శి, వార్డ్ సభ్యులు , పాఠశాల యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు...
# saketh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్
నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నటువంటి మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గౌ: శ్రీ ధన్పాల్...
ఉక్కు కార్మికులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే: లోకేశ్
విశాఖ ఉక్కు కార్మికులకు YS జగన్ క్షమాపణ చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు. 'స్టీల్ ప్లాంటును...
ప్రజలకు చేరవుతున్న తపాలా శాఖ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి : ఎం వి వి రమణమూర్తి
చింతూరు తపాలా శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పధకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని...
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
కుతుబుల్లాపూర్, బచుపల్లి, ,మల్లంపేట్ ,దుండిగల్, సూరారం, బౌరంపేట్ ,గాగిల్లాపూర్ లో, ఘనంగా...
నిజామాబాద్
నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు ఇటీవలే ఆర్యవైశ్య పెద్దలు, ప్రముఖ రైస్ మిల్...