అంగరంగ వైభావంగా జరిగిన ముగ్గుల పోటీలు మరియు వాలీబాల్ టోర్నమెంట్ ;
కడం మండల మద్దిపడగ సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ ఉపసర్పంచ్ రమణయ్య& వార్డ్ మెంబెర్స్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు మరియు వాలీబాల్ టోర్నమెంట్  జరిగాయి. ఈ పోటిల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందచేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి నుంచి ప్రజలందరికీ భగవంతుడి  మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరారు. ముగ్గుల కార్యక్రమం మన తెలుగు ప్రజల సంప్రదాయం కాబట్టి...
0 Comments 1 Shares 374 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com