కడం మండల విద్యార్థి రాష్త్ర స్థాయికి ఎంపిక ;
Posted 2026-01-04 05:14:59
0
678
సౌర విద్యుత్ ఆధారంగా ఛార్జింగ్ అయ్యే గడ్డి కోసే పరికరాన్ని కడెం మండలం పాతమద్దిపడిగ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్థిని బైరి హర్షిక తయారు చేసింది. ఇటీవల నిర్మల్ లో నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డు పోటీల్లో ఈ పరికరం ఆకట్టుకుంది. రాష్ట్రస్థాయి పోటీలకు ఈ పరికరం ఎంపికైనట్లు భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు దశరథ్ పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో సోలార్ ప్యానల్ తో తయారు చేసిన ఈపరికరం రైతులకు ఉపయోగపడుతుందన్నారు. శనివారం పాఠశా లలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థినిని ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు అభినందించారు..
# saketh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం 🌾
అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం 🌾
ముండ్లమూరు మండలం శంకరాపురంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ...
లోకల్ Vs నాన్ లోకల్.. విజయనగరంలో వెలసిన ఫ్లెక్సీ
విజయనగరం కార్పొరేషన్లో స్థానిక ఎన్నికల వేడి మొదలైంది. స్థానికులకే టికెట్లు కేటాయించాలన్న...
Bihar Strengthens Flood Control and Disaster Management
Bihar has intensified its disaster management efforts with a strong focus on flood control...
ప్రతి ఏటా లాగే.. ఈసారి కూడా దీక్ష చేపట్టిన పవన్.
మంగళగిరిలో వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించిన పవన్ కల్యాణ్
పానకాల...
మదనపల్లె: ‘డ్రగ్స్ కట్టడికి చిత్తశుద్ధితో పనిచేయాలి.
యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా, డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని...