కడం మండల విద్యార్థి రాష్త్ర స్థాయికి ఎంపిక ;
సౌర  విద్యుత్  ఆధారంగా ఛార్జింగ్ అయ్యే గడ్డి కోసే పరికరాన్ని కడెం మండలం పాతమద్దిపడిగ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్థిని  బైరి హర్షిక తయారు చేసింది. ఇటీవల నిర్మల్ లో నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డు పోటీల్లో ఈ పరికరం ఆకట్టుకుంది. రాష్ట్రస్థాయి పోటీలకు ఈ పరికరం ఎంపికైనట్లు భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు దశరథ్ పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో సోలార్ ప్యానల్ తో తయారు చేసిన ఈపరికరం...
0 Comments 0 Shares 343 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com