వరి ధాన్య గోడన్స్ కోసం లక్సట్టిపేట శివారులో స్థలం పరిశీలించిన : మంచిర్యాల ఎంమ్మెల్యే
Posted 2026-06-22 11:52:12
0
274
మంచిర్యాల నియోజకవర్గంలో రైతులు పండించే ధాన్యం కోసం లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ శివారులో గోడంస్ ల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"సికింద్రాబాద్‌లో 17 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు పట్టివేత.|
సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని దేవకి లాడ్జ్‌లో గోపాలపురం పోలీసులు నిర్వహించిన...
Madanapalle: పటేల్ రోడ్డులో ఎల్. జానకి ఆధ్వర్యంలో లైఫ్ కేర్ క్లినిక్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు, వైద్య ఉచిత సూచనలు అందిస్తున్నారు.
Madanapalle: ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో మదనపల్లెలోని లైఫ్ కేర్ క్లినిక్...
పోలీసు కమిషనరేట్లలో పోస్టుల పునర్విభజన.|
● హైదరాబాద్ నుంచి సైబరాబాద్, మల్కాజిగిరికి 1,410 పోస్టుల బదిలీ
● సైబరాబాద్‌కు...
సంక్రాంతి సంబరాలు లో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాయచోటి మానస పేటలో సంక్రాంతి సంబరాలు లో పాల్గొన్న రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు...
Guardians of Justice: The Legacy of IPS Abhishek Trivedi
From steering critical law enforcement frameworks and elite central security assignments to...