మెడికల్ బోర్డు ఫలితాల్లో తగ్గిన ఇన్వాలిడేషన్
Posted 2026-07-19 01:06:55
0
249
సింగరేణి సంస్థ ఈ నెల 17, 18 తేదీల్లో కొత్తగూడెంలో నిర్వహించిన మెడికల్ బోర్డు ఫలితాలను శనివారం విడుదల చేసింది. ఈసారి ప్రకటించిన ఫలితాల్లో ఇన్వాలిడేషన్ శాతం గణనీయంగా తగ్గి కేవలం 25 శాతానికే పరిమితం కావడం కార్మిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.మొత్తం 120 మంది కార్మికులను మెడికల్ బోర్డుకు పిలవగా, 28 మంది గైర్హాజరయ్యారు. హాజరైన 92 మందిలో 24 మందిని మాత్రమే ఇన్వాలిడేషన్‌కు అర్హులుగా ప్రకటించారు. ఒకరిని హయ్యర్ మెడికల్ బోర్డుకు పంపగా, 29 మందికి సర్ఫేస్ ఉద్యోగాల్లో కొనసాగేందుకు అవకాశం కల్పించారు. మిగిలిన వారిని ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉద్యోగానికే (ఫిట్ ఫర్ సేమ్ జాబ్) అనుకూలంగా నిర్ణయించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిమ్మనపల్లి లో తాగునీటి కోసం ఘర్షణ – నలుగురికి గాయాలు.
మంగళవారం నిమ్మనపల్లె మండలంలోని బాలినాయునిపల్లె పంచాయతీ కత్తిరివాండ్లపల్లెలో తాగునీటి వివాదం...
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. 9 మందికి రూ.4.95 లక్షల ఆర్థిక సాయం అందజేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. 9 మందికి రూ.4.95 లక్షల ఆర్థిక సాయం అందజేసిన డా. గొట్టిపాటి...
బొబ్బిలి మున్సిపాలిటీలో వార్డుల పెంపు
బొబ్బిలి మున్సిపాలిటీలో వార్డులు 31 నుంచి 36కి పెరగనున్నాయి. వార్డుల పెంపునకు ప్రభుత్వం...
బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన గోగినేని రామాంజనేయులు గారు...
బాపట్ల: బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన గోగినేని రామాంజనేయులు...
దర్శి పట్టణంలోని పొదిలి రోడ్‌లో పి.జి.ఎన్. కాంప్లెక్స్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి గోల్డ్ రికవరీ & బయర్స్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం
దర్శి పట్టణంలోని పొదిలి రోడ్‌లో పి.జి.ఎన్. కాంప్లెక్స్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి...