ఓటు హక్కు పరిరక్షణకు క్షేత్రస్థాయిలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ తాండూర్లో స్వయంగా SIR ఫారమ్ నింపిన ఎంపీ
 బెల్లంపల్లి : ప్రజాస్వామ్యానికి ఓటే బలం, ప్రతి అర్హుడి ఓటు హక్కు సురక్షితంగా ఉండాలనే సంకల్పంతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తాండూర్‌లో నిర్వహిస్తున్న SIR సర్వేలో స్వయంగా పాల్గొన్నారు. ప్రజల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను తెలుసుకుని, తన స్వహస్తాలతో SIR ఫారమ్‌లను నింపుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, "ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు...
0 Comments 0 Shares 127 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com