(SIR)ప్రజల్లో అవగాహన పెంపొందించడం ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత అవసరం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ఆసిఫాబాద్, జూలై 11 : భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఆసిఫాబాద్ పట్టణంలోని ఓడపల్లి గార్డెన్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో పెద్దపల్లి లోక్‌సభ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పాల్గొన్నారు,ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు సరైన అవగాహన ఉండటం...
0 Comments 0 Shares 135 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com