దేశ ఇంధన భద్రతకు అణుశక్తి రంగం కీలకం – పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
న్యూఢిల్లీ: పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలో అణుశక్తి శాఖ (Department of Atomic Energy) అధికారులతో నిర్వహించిన సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ఇంధన భద్రత, అణుశక్తి ఉత్పత్తి విస్తరణ, స్వదేశీ అణు సాంకేతికత, పరిశోధన, అణు విద్యుత్ కేంద్రాల సామర్థ్య పెంపు, భద్రతా ప్రమాణాలు, భవిష్యత్ ఇంధన అవసరాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ...
0 Comments 0 Shares 88 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com