"గోమాత" ను గౌరవిద్దాం - సామరస్యాన్ని కాపాడుదాం....!
"బక్రీద్ "రోజు ఆవుల కుర్బానీ వద్దు, మేకలు-గొర్రెలతోనే త్యాగం చేద్దాం. ముస్లిం సోదరులకు విజ్ఞప్తి_
: జర్నలిస్టు ఖుద్ధుస్ ఖాన్
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ :
_ఈ నెల 28న జరుపుకోనున్న పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా నందిగామ డివిజన్ జర్నలిస్టు ఖుద్ధుస్ ఖాన్ ముస్లిం సోదరులకు సోషల్ మీడియా ద్వారా బహిరంగ విజ్ఞప్తి చేశారు._
ఖుర్బానీ కోసం దయచేసి ఆవులను కొనవద్దు. మేకలు, గొర్రెలు,...