మైలారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
Posted 2026-07-10 08:40:30
0
285
శాయంపేట మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఆరోగ్య సంరక్షణ ప్రతినిధి అరికిల్ల సుమన్(CRA) ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దాదాపు 120 మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించి,వారికి కావలసిన మాత్రలను పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తరుణ్, అఖిల,సర్పంచ్ నూనె దివ్య తిరుపతి,ఉప సర్పంచ్ మసికే కుమారస్వామి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
First time deemed discam licence policy
ఏపీకి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా డీమ్డ్ డిస్కం...
Karnataka Strengthens Police and Cyber Security Systems
Karnataka is enhancing its policing capabilities through modernization initiatives and stronger...
Master Plan-2031: Progressive Land Reforms Approved
The Chandigarh Administration, led by UT Administrator Gulab Chand Kataria, has officially...
ముస్లిం... మైనారిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది - ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య
కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉందని చీరాల శాసనసభ్యులు...
L. Sharman, IAS: Driving Excellence in Public Service
A dedicated civil servant known for transparent governance, administrative excellence, and a...