-
1954 Posts
-
4 Photos
-
3 Videos
-
Reporter at Mpl
-
Followed by 3 people
-
Current Position
Non-Working
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
మద్యం షాపుల రెన్యూవల్: ప్రభుత్వ ఫీజు చెల్లించాల్సిందేనన్న హైకోర్టు.ఆంధ్రప్రదేశ్‌లో ఓపెన్ కేటగిరీ మద్యం దుకాణాల లైసెన్స్ పునరుద్ధరణ (రెన్యూవల్) రుసుము వివాదంపై హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును చెల్లించి, లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని దుకాణ యజమానులను ఆదేశించింది. దరఖాస్తులకు సెప్టెంబర్ 21 ఆఖరి తేదీ కావడంతో ఈ ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్,...0 Comments 0 Shares 35 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
కీలక నియామకం.. ఏపీ ప్రభుత్వానికి కొత్త వాటర్ అడ్వైజర్..ఆయన ప్రత్యేకత ఏమిటంటే..!ఏపీ జలవనరుల శాఖకు సలహాదారుగా అశోక్ గోయల్ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న నియామకం కేంద్ర జలశక్తి శాఖలో 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం అంతర్రాష్ట్ర జల వివాదాలపై ప్రభుత్వానికి సలహాలు ఢిల్లీ కేంద్రంగా కొనసాగనున్న గోయల్ సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖకు కొత్త సలహాదారును నియమించింది. కేంద్ర ప్రభుత్వ మాజీ అధికారి అశోక్ సీతారాం గోయల్‌ను ఈ పదవిలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...0 Comments 0 Shares 33 Views 0 Reviews
-
మరోసారి యూరప్ పర్యటనకు జగన్.. షరతులతో సీబీఐ కోర్టు అనుమతి.కుటుంబంతో కలిసిన యూరప్ పర్యటనకు వెళ్లనున్న జగన్ 15 రోజుల పర్యటనకు సమ్మతి తెలిపిన నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ వివరాలను ఇవ్వాలని కోర్టు ఆదేశం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆయన విదేశీ పర్యటనకు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. కుటుంబ సమేతంగా యూరప్‌లోని తన...0 Comments 0 Shares 34 Views 0 Reviews
-
Madanapalle: వారణాసిలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన మదనపల్లె బీజేపీ నేత మిట్టా వంశీకృష్ణ. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ పురస్కరించుకుని బీజేవైఎం బైక్ యాత్ర!Madanapalle: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా, ముఖ్యమంత్రి మరియు ప్రధానమంత్రి హోదాల్లో ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా (BJYM) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక బైక్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారణాసికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బీజేపీ యువ నాయకుడు మిట్టా వంశీకృష్ణ ఘన స్వాగతం...0 Comments 0 Shares 34 Views 0 Reviews
-
Madanapalle: అన్నమయ్య జిల్లాకు అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనం. స్పాట్లోనే శాస్త్రీయ ఆధారాలు సేకరించేలా వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి.మదనపల్లె: నేర పరిశోధనలో శాస్త్రీయ ఆధారాలను పక్కాగా సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (AP FSL) ద్వారా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ మంజూరు చేసిన అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనం అన్నమయ్య జిల్లాకు చేరుకుంది. శుక్రవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఈ వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించి జిల్లా క్లూస్ టీమ్ ఇన్చార్జి, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ బి....0 Comments 0 Shares 38 Views 0 Reviews
-
Madanapalle: మదనపల్లె యోగిత హోటల్లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం. సకాలంలో స్పందించి మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది, తప్పిన పెద్ద ప్రమాదం.Madanapalle: పట్టణంలోని పుంగనూరు రోడ్డు, మిషన్ కాంపౌండ్ ఎదురుగా ఉన్న యోగిత హోటల్లో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 4:50 గంటల సమయంలో హోటల్లో నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఇన్చార్జ్ అగ్నిమాపక కేంద్రాధికారి జె. బాబయ్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. దట్టమైన...0 Comments 0 Shares 32 Views 0 Reviews
-
Madanapalle: మదనపల్లె వలసపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. టమాటో బొలెరోను ఢీకొట్టిన లారీ, యువకుడు అక్కడికక్కడే మృతి.Madanapalle: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలం, వలసపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ములకలచెరువు మండలం కాల్వపల్లికి చెందిన ముజీబ్ (24), ఇమ్రాన్ (30) టమోటాలు అన్లోడ్ చేసి బొలెరోలో మదనపల్లె వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ అతివేగంతో ఢీకొట్టింది. ముజీబ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఇమ్రాన్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని మెరుగైన చికిత్సకు తరలించారు....0 Comments 0 Shares 37 Views 0 Reviews
-
Madanapalle: మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ పోయి సెల్‌ఫోన్ టార్చ్‌లతో వైద్యం అందించడంపై బహుజన యువసేన అధ్యక్షుడు గోవిందు పునీత్ కుమార్ ఆగ్రహం.మదనపల్లె : ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో సెల్‌ఫోన్ టార్చ్‌లు, ద్విచక్ర వాహనాల హెడ్లైట్ల వెలుతురులో రోగులకు వైద్యం అందిస్తున్న పరిస్థితులపై బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు పునీత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కనీస పవర్ బ్యాకప్ లేకపోవడం ఆందోళనకరమని పేర్కొంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు లేఖ సమర్పించారు. ఈ...0 Comments 0 Shares 39 Views 0 Reviews
-
ఏపీలో కొలువుల జాతర.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ తో పాటు రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ నిబంధనల మార్పు ఇప్పటికే ఏపీపీఎస్సీ, పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల విడుదల ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఏపీ ఫైర్ సర్వీసెస్ (అగ్నిమాపక) శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీస్...0 Comments 0 Shares 61 Views 0 Reviews
-
Madanapalle: తమ ఆస్తులు సక్రమమేనని, అక్రమమని నిరూపిస్తే బహిరంగంగా సీజ్ చేసుకోవచ్చని మార్పురి వెంకటేష్ నాయుడిపై కోనేటి సులోచన కుమార్తె అనూష సవాల్ విసిరారు.మదనపల్లె: తన తల్లి కోనేటి సులోచన పేరుతో ఉన్న ఆస్తి సక్రమంగా వచ్చినదేనని, అది అక్రమార్జన కాదని కోనేటి అనూష తెలిపారు. ఈ మేరకు గురువారం బెంగళూరు రోడ్డులోని ప్రెస్ క్లబ్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోనేటి అనూష మాట్లాడుతూ తాము గత 17 సంవత్సరాలుగా మదనపల్లెలో నివసిస్తున్నామని, మార్పురి వెంకటేష్ నాయుడుతో తమ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మార్పురి...0 Comments 0 Shares 56 Views 0 Reviews
-
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె టమోటా మార్కెట్ యార్డును బైపాస్ రోడ్డుకు తరలించేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ తెలిపారు.Madanapalle: మదనపల్లె టమోటా మార్కెట్ యార్డును బైపాస్ రోడ్డుకు తరలించేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు AMC చైర్మన్ జంగాల శివరాం రాయల్ తెలిపారు. గురువారం మార్కెట్ యార్డులో ఆయన అధ్యక్షతన ట్రేడర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జంగాల శివరాం రాయల్ మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ యార్డుగా మదనపల్లె...0 Comments 0 Shares 53 Views 0 Reviews
-
ఏపీలో కొలువుల జాతర: ఎస్సై, కానిస్టేబుల్ సహా 2,050 పోస్టుల భర్తీకి ప్రకటన.ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పోలీసు, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో కలిపి మొత్తం 2,050 పోస్టుల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (SLPRB) బుధవారం వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నియామక ప్రక్రియను చేపడుతున్నట్లు బోర్డు వెల్లడించింది. విడుదలైన...0 Comments 0 Shares 52 Views 0 Reviews
-
ప్రధాని మోదీకి చంద్రబాబు, లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం సోషల్ మీడియా వేదికగా వారు తమ సందేశాలను పంచుకున్నారు. "గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, సుదీర్ఘకాలం...0 Comments 0 Shares 48 Views 0 Reviews
-
Madanapalle: మదనపల్లె మార్కెట్లో టమాటా ధరలు విడుదల. 10 కిలోల మొదటి రకం గరిష్ఠ ధర రూ.200, రెండో రకం రూ.150. మొత్తం 97 మెట్రిక్ టన్నుల టమాటా రాక నమోదు.Madanapalle: మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం (16-09-2026) టమాటా ధరలు నమోదయ్యాయి. 10 కిలోలకు మొదటి రకం టమాటా కనిష్ఠ ధర రూ.160, గరిష్ఠ ధర రూ.200, మోడల్ ధర రూ.180గా ఉంది. రెండో రకం టమాటా కనిష్ఠ ధర రూ.100, గరిష్ఠ ధర రూ.150, మోడల్ ధర రూ.140గా నమోదైంది. మార్కెట్‌కు మొత్తం 97 మెట్రిక్ టన్నుల టమాటా వచ్చింది. మొదటి రకం టమాటాకు కిలోకు రూ.16–20, రెండో రకానికి రూ.10–15...0 Comments 0 Shares 45 Views 0 Reviews
-
Madanapalle: మదనపల్లెలో విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల ఏర్పాట్లపై బీజేపీ సమన్వయ సమావేశం. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ హాజరు.Madanapalle: విశ్వకర్మ జయంతి, మోదీ జన్మదిన వేడుకలకు బీజేపీ సన్నాహాలు! పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో బీజేపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా గురువారం ఉదయం 9:30 గంటలకు ఆలయంలో మహా మృత్యుంజయ హోమం, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. అనంతరం ప్రదర్శనగా బొంతలవారి సూత్రం వద్దకు చేరుకుని బహిరంగ సభ...0 Comments 0 Shares 49 Views 0 Reviews
-
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె తట్టివారిపల్లి చెరువు కట్టపై స్వచ్ఛ పథం కార్యక్రమం నిర్వహించారు.మదనపల్లె: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం నిర్వహిస్తున్న స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని మదనపల్లె రూరల్ మండలం తట్టివారిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని లింగిశెట్టి చెరువు (తట్టివారిపల్లి చెరువు) కట్టపై బుధవారం నిర్వహించారు. చెరువు కట్ట, పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో...0 Comments 0 Shares 47 Views 0 Reviews
-
Madanapalle: మదనపల్లెలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం 32వ వార్డు అధ్యక్షుడు మండిపల్లి మధుసూదన్ రెడ్డి ప్రత్యేకంగా క్రేన్ సౌకర్యం ఏర్పాటు చేసి భక్తులకు సేవలందించారు.మదనపల్లె: ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదేశాల మేరకు 32వ వార్డు అధ్యక్షులు మండిపల్లి (జేసీబీ) మధుసూదన్ రెడ్డి వినాయక విగ్రహాల నిమజ్జనానికి క్రేన్ ఏర్పాటు చేసి భక్తులకు సేవలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు క్రేన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా...0 Comments 0 Shares 54 Views 0 Reviews
-
రెడ్డివారిపల్లెలో రూ.57,000 ధర పలికిన వినాయకుని లడ్డు.అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం రెడ్డివారిపల్లెలో గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని శోభాయాత్రగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపిన వేలంలో వినాయకుని లడ్డును బుర్రా శ్రీనివాసులు రికార్డు స్థాయిలో రూ. 57, 000 కు దక్కించుకోగా, అమ్మవారి గాజులను భారతి రూ. 4, 000 కు సొంతం చేసుకున్నారు. ఊరి భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర కన్నులపండువగా జరిగింది.0 Comments 0 Shares 46 Views 0 Reviews
More Stories