Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
"POCSO కేసు: కుమారుడిని విచారణకు అప్పగించిన బండి సంజయ్”|హైదరాబాద్: తన కుమారుడు భగీరథ్‌పై నమోదైన POCSO కేసు ఆరోపణల నేపథ్యంలో, అతడిని న్యాయవాదుల సమక్షంలో పోలీసుల విచారణకు అప్పగించినట్లు బండి సంజయ్ వెల్లడించినట్లు సమాచారం. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బండి సంజయ్ మాట్లాడుతూ, “ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులకు అప్పగించాలని భావించాం. అయితే ముందుగా న్యాయవాదులను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాం. కేసులో...0 Comments 0 Shares 656 Views 0 Reviews
-
"అల్వాల్ డీవీఎంసీ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫైర్.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్యాంప్రకాశ్ అధ్యక్షతన నిర్వహించిన డీవీఎంసీ సమావేశంలో మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొని పలు కీలక అంశాలపై అధికారులను ప్రశ్నిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత డీవీఎంసీ సమావేశంలో ప్రస్తావించిన అంశాలను సమావేశ మినిట్స్‌లో సరిగా నమోదు చేయకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అల్వాల్‌కు చెందిన...0 Comments 0 Shares 318 Views 0 Reviews
-
"అల్వాల్‌లో 33 ఏళ్ల వ్యక్తి అదృశ్యం.. లుక్ అవుట్ నోటీసు జారీ.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన నమోదైంది. పోలీసులు విడుదల చేసిన లుక్‌అవుట్ నోటీసు ప్రకారం పొట్టబత్తిని ఇళయరాజా (33) అనే వ్యక్తి ఈ నెల 27వ తేదీ ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇళయరాజా భార్య...0 Comments 0 Shares 495 Views 0 Reviews
-
"అల్వాల్‌లో యువతి మిస్సింగ్.. ప్రియుడిపైనే తల్లి అనుమానం.?మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం స్రవంతి నగర్‌లో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్రవంతి నగర్ ప్లాట్ నెంబర్ 419లో నివాసం ఉంటున్న కొత్తపల్లి మంజుల కుమార్తె సునీత (20) ఈ నెల 19వ తేదీ ఉదయం నుండి అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల...0 Comments 0 Shares 285 Views 0 Reviews
-
"ఆ పదవి అంటేనే ‘భయం’.. సెలవుల బాటలో సీనియర్ ఐఏఎస్ అధికారులు!"హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGSWREIS) కార్యదర్శి పదవి ఇప్పుడు ఐఏఎస్ అధికారులకు ఒక పరీక్షగా మారింది. ఆ పదవిలో బాధ్యతలు చేపట్టేందుకు అధికారులు విముఖత చూపుతుండటంతో గురుకులాల పాలన కుంటుపడుతోంది. గత ఏడాది కాలంగా సాగుతున్న బదిలీలు, సెలవుల పరంపర చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. గురుకులాల్లో కేంద్రీకృత టెండర్ల నిర్వహణ, ప్రాజెక్ట్ మానిటరింగ్...0 Comments 0 Shares 348 Views 0 Reviews
-
"ఎండలో నిరీక్షణకు ఇక ముగింపు.. బొల్లారం చెక్‌పోస్ట్ వద్ద బస్ షెల్టర్, చలివేంద్రం ప్రారంభం.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రజల సౌకర్యం, ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచే లక్ష్యంతో మల్కాజిగిరి ట్రాఫిక్ తిరుమలగిరి డివిజన్ పరిధిలోని బొల్లారం చెక్‌పోస్ట్ వద్ద నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్‌ను ప్రారంభించారు. ఈ బస్ షెల్టర్‌ను ట్రాఫిక్ తిరుమలగిరి డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి. శంకర్ రాజు ప్రారంభించారు. ఇప్పటి వరకు బస్సులు ప్రయాణికులను ఎక్కించడం, దింపడం కోసం...0 Comments 0 Shares 432 Views 0 Reviews
-
"కాంగ్రెస్‌పై బీజేపీ ఆరోపణల సమరం".|● కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ మీ సేవా కేంద్రం వద్ద ధర్నా. ● దేశ సమగ్రత, జాతీయ భద్రత అంశాలపై బీజేపీ నేతల విమర్శలు. ● కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణ. మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 23: అల్వాల్ మీసేవా కేంద్రం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశ సమగ్రతకు విఘాతం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ...0 Comments 0 Shares 307 Views 0 Reviews
-
"గోల్కొండ అమ్మవారికి బోనం ఎత్తిన ఈటల రాజేందర్".|"బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక వేడుక: ఈటల" హైదరాబాద్. గోల్కొండ జూలై 16: ఆషాఢ మాసం బోనాల పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా తొలి రోజు గురువారం గోల్కొండ కోటలోని శ్రీశ్రీశ్రీ జగదంబ మహంకాళి అమ్మవారిని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు....0 Comments 0 Shares 169 Views 0 Reviews
-
"చింతల మాణిక్య రెడ్డి ఆధ్వర్యంలో మోదీ సభకు భారీ జనసమీకరణ.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగరానికి రానున్నారనే వార్తతో ఆల్వాల్ సర్కిల్ మొత్తం ఆదివారం ఉదయం నుంచే పండుగ వాతావరణాన్ని తలపించింది. వివిధ కాలనీల్లో కార్యకర్తల ఆనందోత్సవాలు అంబరాన్నంటాయి. ప్రతి వీధిలో కాషాయ జెండాలు రెపరెపలాడగా, ఆల్వాల్ ప్రాంతమంతా కాషాయ వర్ణంతో కళకళలాడింది. యువత, మహిళలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి మోదీకి స్వాగత నినాదాలు చేశారు....0 Comments 0 Shares 498 Views 0 Reviews
-
"చీరల సందడి మొదలు"|"ఇంద్రానగర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీకి ఎమ్మెల్యే శ్రీకారం." మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆల్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంద్రానగర్‌లోని మహిళా భవన్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హులైన మహిళలకు చీరలను పంపిణీ చేసి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరవేస్తోందని...0 Comments 0 Shares 212 Views 0 Reviews
-
"జూన్ 1న ఆదేశాలు ఇచ్చా.. జూన్ 9న అధికారులు పని చేయలేదు: సీఎం రేవంత్".|హైదరాబాద్ : తెలంగాణలో మాన్సూన్ వర్షాల నేపథ్యంలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందస్తుగా సమీక్ష సమావేశాలు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, వాటిని అధికారులు సక్రమంగా అమలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 1న వర్షాల పరిస్థితులపై సమీక్ష నిర్వహించి సంబంధిత శాఖలకు పలు సూచనలు చేసినప్పటికీ, జూన్ 9న భారీ వర్షాలు కురిసిన సమయంలో అధికారులు...0 Comments 1 Shares 391 Views 0 Reviews
More Results