"ఎండలో నిరీక్షణకు ఇక ముగింపు.. బొల్లారం చెక్‌పోస్ట్ వద్ద బస్ షెల్టర్, చలివేంద్రం ప్రారంభం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రజల సౌకర్యం, ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచే లక్ష్యంతో మల్కాజిగిరి ట్రాఫిక్ తిరుమలగిరి డివిజన్ పరిధిలోని బొల్లారం చెక్‌పోస్ట్ వద్ద నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్‌ను ప్రారంభించారు.  ఈ బస్ షెల్టర్‌ను ట్రాఫిక్ తిరుమలగిరి డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి. శంకర్ రాజు ప్రారంభించారు. ఇప్పటి వరకు బస్సులు ప్రయాణికులను ఎక్కించడం, దింపడం కోసం...
0 Comments 0 Shares 298 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com