Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • ఆస్తుల గుట్టు రట్టు.. బినామీలకు చుట్టు.|
    ● హైదరాబాద్‌లో ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు ● రూ.4.94 లక్షల నగదు, రూ.57 లక్షల వ్యవసాయ భూముల డాక్యుమెంట్లు స్వాధీనం ● బంజారాహిల్స్‌లో ఓపెన్ ప్లాట్, రూ.20 లక్షల పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు గుర్తింపు అల్వాల్,సెప్టెంబరు29:హైదరాబాద్ నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్, అడిషనల్ ప్రొఫెసర్ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన...
    244 Views
  • పేదల భూములపై ఆంక్షలా.. ప్రభుత్వంపై ఈటల ఫైర్.|
    ● 22-A బాధితులకు అండగా ఇందిరాపార్క్‌లో బీజేపీ మహా దీక్ష ● అర్హులైన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ ● మల్కాజిగిరి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్న ఈటల రాజేందర్ ఆల్వాల్, సెప్టెంబర్ 5: 22-A నిషేధిత జాబితాలో చేర్చిన భూములు, నివాస ప్రాంతాలను ఆ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన మహా దీక్షకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై ప్రభుత్వంపై...
    340 Views
  • కాలనీల ఆస్తులపై ఆంక్షలు.. ఇందిరాపార్క్‌కు అల్వాల్‌ బీజేపీ.|
    ● చింతల మాణిక్యరెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌కు బయలుదేరిన పార్టీ శ్రేణులు ● పలు కాలనీల ప్రతినిధులు, స్థానికులు భారీగా హాజరు ● 22-A నిషేధిత జాబితా నుంచి కాలనీలను తొలగించాలని డిమాండ్‌ ఆల్వాల్, సెప్టెంబర్ 5: 22-A నిషేధిత జాబితాలో చేరిన నివాస ప్రాంతాలను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహిస్తున్న మహా దీక్షకు అల్వాల్‌...
    327 Views
  • రూ.40 కోట్ల భూమిని కాపాడిన సిపి బి.సుమతి IPS.|
    ● రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాత విచారణ ● భూ పత్రాలను పరిశీలించి వృద్ధురాలికి న్యాయం ● కబ్జాకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక ఆల్వాల్, ఆగస్టు 21: రాజకీయ ఒత్తిళ్లను పక్కనబెట్టి బాధితులకు అండగా నిలవడంలో మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి IPS తన నిబద్ధతను చాటుకున్నారు. హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 80 ఏళ్ల వృద్ధురాలికి చెందిన సుమారు రూ.40 కోట్ల విలువైన...
    274 Views
  • డీజీపీ వార్నింగ్.. ఆ నలుగురిలో వణుకు స్టార్టింగ్.|
    ● వీడియో కాన్ఫరెన్స్‌లో పద్ధతి మార్చుకోవాలని సూచన ● మార్పు కనిపించకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టీకరణ ● నలుగురి వివరాలపై అధికారికంగా వెల్లడి కాని వైనం హైదరాబాద్, ఆగస్టు 10: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు పోలీస్ శాఖలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కొందరు అధికారుల పనితీరు, వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన డీజీపీ.. వీడియో కాన్ఫరెన్స్‌లో నలుగురు అధికారులకు తమ...
    300 Views
  • దశాబ్దాల భూ సమస్య.. ఈటల రాజేందర్‌ను ఆశ్రయించిన బాధితులు.|
    ● అన్మత్ నగర్, హయత్ నగర్ భూ సమస్యలపై ఎంపీని కలిసిన బాధితులు ● 50 ఏళ్ల క్రితం ఇచ్చిన భూముల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లేవని ఆవేదన ● సమస్యను పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తానని ఈటల భరోసా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఆగస్టు 1: అన్మత్ నగర్, హయత్ నగర్ ప్రాంతాలకు చెందిన భూ బాధితులు శనివారం శామీర్‌పేటలోని ఎంపీ ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా బాధితులు...
    248 Views
  • అధికార అతి.. ప్రభుత్వానికి కోర్టు గతి.|
    ● కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ● నోటీసులు లేకుండా ప్రైవేట్ ఆస్తిలోకి వెళ్లడంపై ఆగ్రహం ● చట్టపాలనకు విరుద్ధంగా వ్యవహరించరాదని ధర్మాసనం వ్యాఖ్యలు హైదరాబాద్, జూలై 31: కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వ్యవహారంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని...
    324 Views
  • కార్గిల్ వీరులకు ఘన నివాళి.|
    ● కార్గిల్ వీరులకు ఘన నివాళులర్పించిన ఈటల రాజేందర్ ● దేశ రక్షణలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమన్న ఎంపీ ● బీజేపీ నేతలు, మాజీ సైనికులు కార్యక్రమంలో పాల్గొని అమరవీరులకు నివాళి హైదరాబాద్, జూలై 26: దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సేవలందిస్తున్న సైనికుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన అమరవీరులకు ఆయన...
    208 Views
  • "కాంగ్రెస్‌పై బీజేపీ ఆరోపణల సమరం".|
    ● కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ మీ సేవా కేంద్రం వద్ద ధర్నా. ● దేశ సమగ్రత, జాతీయ భద్రత అంశాలపై బీజేపీ నేతల విమర్శలు. ● కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణ. మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 23: అల్వాల్ మీసేవా కేంద్రం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశ సమగ్రతకు విఘాతం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ...
    584 Views
  • అక్రమ బియ్యం దందాకు బ్రేక్.. పీడీ చట్టంతో చెక్.|
    ● పలుమార్లు కేసులు నమోదైన వ్యక్తిపై నిర్బంధ ఉత్తర్వులు ● అల్వాల్ పోలీసుల చర్యలు.. చర్లపల్లి జైలుకు తరలింపు మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 22: ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యం అక్రమ రవాణా కేసుల్లో పదేపదే నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిపై అల్వాల్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.  మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి ఆదేశాల మేరకు హస్మత్‌పేట్‌కు చెందిన మంగళ్ సింగ్‌పై పీడీ యాక్ట్...
    223 Views
  • "గోల్కొండ అమ్మవారికి బోనం ఎత్తిన ఈటల రాజేందర్".|
    "బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక వేడుక: ఈటల" హైదరాబాద్. గోల్కొండ జూలై 16: ఆషాఢ మాసం బోనాల పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా తొలి రోజు గురువారం గోల్కొండ కోటలోని శ్రీశ్రీశ్రీ జగదంబ మహంకాళి అమ్మవారిని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు....
    317 Views
  • గోషామహల్‌లో డబుల్ బెడ్‌రూం పట్టాల పంపిణీ.|
    "మంత్రులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్" హైదరాబాద్  గోషామహల్ నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి...
    236 Views
More Results