0 Comments
0 Shares
93 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
పుంగనూరు:వీరాంజనేయ స్వామి రథాన్ని లాగిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిచిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలో హనుమంతరాయదిన్నెలో జరుగుతున్న శ్రీ వీరాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 85 Views 0 Reviews
-
ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో కొంపల్లిలో గణపతి ప్రతిష్ట”.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కొంపల్లి గ్రేటర్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గణపతి ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి పండుగ సమాజంలో ఐక్యతను పెంపొందించే పండుగ అని పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో...0 Comments 0 Shares 79 Views 0 Reviews
-
0 Comments 0 Shares 18 Views 0 Reviews
-
వరంగల్‌లో హిందూశక్తి ప్రదర్శన… చికోటి ప్రవీణ్ పిలుపు”.|హైదరాబాద్ : వరంగల్ లో శ్రీరామనవమి సందర్భంగా హిందూ సంకల్ప బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. భద్రకాళి ఓరుగల్లు ప్రాంతంలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీకి Dr. చీకోటి ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భారీ సంఖ్యలో యువత, హిందూ బంధువులు పాల్గొని భక్తి, ఐక్యతను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డా. చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ...హిందూ సమాజం ఐక్యంగా...0 Comments 0 Shares 74 Views 0 Reviews
-
టిడిపి జెండా ఆవిష్కరణచీరాల మండలం గవిని వారి పాలెం లో 44 వసంతాల పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చీరాల శాసనసభ్యులు కొండయ్య ఆదేశాల మేరకు టిడిపి జెండా ఆవిష్కరించిన టిడిపి గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి గవిని నాగ శంకర్, టిడిపి నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా బూత్ కన్వీనర్ దబ్బకూటి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని...0 Comments 0 Shares 359 Views 0 Reviews
-
"₹166 కోట్ల కాంట్రాక్ట్‌పై వివాదం… మూసీ ప్రాజెక్ట్ హాట్ టాపిక్”.|హైదరాబాద్ : మూసి రివర్ సుందరీకరణ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం రాజకీయంగా చర్చ కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ డిజైనింగ్ కోసం సుమారు ₹166 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన విషయంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఖర్చు అవసరమా అనే ప్రశ్నలు లేవనెత్తుతూ, ప్రజా డబ్బుల వినియోగంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్...0 Comments 0 Shares 85 Views 0 Reviews
-
పేద విద్యార్థులకు అండగా ‘తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ ట్రస్ట్ - డాక్టర్ కర్పూరపు మురళీకృష్ణపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తోందని ఆ సంస్థ అధినేత డాక్టర్ కర్పూరపు మురళీకృష్ణ పేర్కొన్నారు. చీరాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ట్రస్ట్ ద్వారా చేపట్టబోయే సేవా కార్యక్రమాలను వివరించారు. 2012లో ప్రారంభమైన ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు ఎంతోమంది విద్యార్థులకు వారి ఆర్థిక స్థితిగతులను బట్టి ఉచిత పాలిసెట్,ఎంసెట్ శిక్షణ అందించినట్లు...0 Comments 0 Shares 351 Views 0 Reviews
-
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలను సన్మానించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డితెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి కష్టసుఖాల్లో అండగా నిలిచిన నిజమైన సైనికులైన కార్యకర్తలను హృదయపూర్వక అభినందనలు మరియు సన్మానించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అసలైన బలం నాయకత్వానికి వెన్నెముక విజయాలకు మూల స్తంభాలు కార్యకర్తలని...0 Comments 0 Shares 124 Views 0 Reviews
-
“⚡ ఉరుములు మెరుపులతో వర్షం బీభత్సం… జాగ్రత్తగా ఉండండి!” AP“ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారింది… మెరుపులు మెరుస్తూ, గర్జనలు వినిపిస్తున్నాయి… రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ గాలివాన వర్షం కురుస్తోంది. వేగంగా వీచే గాలులతో పాటు ఉరుములు, మెరుపులు ప్రజలను భయపెడుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది… అత్యవసరం లేకుండా బయటకు రావద్దని సూచించింది. విద్యుత్ తీగలు, చెట్ల దగ్గర నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు...0 Comments 0 Shares 227 Views 0 Reviews